Home » ORANGE TRAVELS
కాంగ్రెస్‌లో చేరనున్న ఆరెంజ్ ట్రావెల్స్ అధినేత
Hyderabad : మంటలు భారీగా ఎగసిపడ్డాయి. ఈ మంటల్లో బస్సు పూర్తిగా కాలిపోయింది.
ప్రమాదం చిన్నదే. అయితే, బస్సులోని డీజిల్ ట్యాంకులో మంటలు అంటుకోవడంతో ఇంతటి దారుణం జరిగిపోయిందన్నారు.
ఘోర రోడ్డు ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న హైదరాబాద్ వాసులు మరణించడం పట్ల కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతిని, విచారాన్ని వ్యక్తం చేశారు. వారి మరణం పట్ల సంతాపం తెలిపారు.
కర్ణాటకలో శుక్రవారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఎనిమిది మంది హైదరాబాదీలు మరణించిన సంగతి తెలిసిందే. గోవా నుంచి ఆరెంజ్ ట్రావెల్స్‌కు చెందిన బస్సు హైదరాబాద్ వస్తుండగా బస్సు ట్రక్కును ఢీకొంది.