Home » Orders issued
రేపటి నుంచే కొత్త జిల్లాల్లో పాలన మొదలుకానుండడంతో ఆయా జిల్లాలకు కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, ఎస్పీలను ప్రభుత్వం ఖరారు చేసింది. అర్ధరాత్రి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఏపీలో కొత్త జిల్లాలను ఖరారు చేస్తూ శనివారం అర్ధరాత్రి తర్వాత రాష్ట్ర ప్రభుత్వం తుది నోటిఫికేషన్లు జారీ చేసింది. కొత్త జిల్లాలకు కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లను నియమించారు.
గనుల శాఖ ఉద్యోగులు సమ్మెకు వెళ్లకుండా ఎస్మా ఉత్తర్వులు జారీ అయ్యాయి. సమ్మెకు వెళ్తే ఎస్మా ప్రయోగిస్తామని గనుల శాఖ డైరెక్టర్ వెంకట్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.
మద్యంపై పన్ను రేట్లను సవరిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. విలువ ఆధారిత పన్నుల్లో మార్పులు చేస్తూ జీవో జారీ చేసింది.
టీటీడీ చైర్మన్ గా మరోసారి వైవీ సుబ్బారెడ్డి నియామకం అయ్యారు. వైవీ సుబ్బారెడ్డిని టీటీడీ ఛైర్మన్గా నియమిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
జాబ్ క్యాలెండర్ విడుదల చేసి ఇటీవలే భారీగా ఉద్యోగాలు ప్రకటించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగులకు మరో గుడ్ న్యూస్ అందించింది.
కరోనా వ్యాక్సిన్ వేయించుకుంటునే జీతాలిస్తాం..లేదంటే జీతాలు ఇచ్చేది లేదు అని ఉజ్జయినీ జిల్లా కలెక్టర్ ప్రభుత్వ ఉద్యోగులకు ఉత్తర్వులు జారీ చేశారు. వ్యాక్సిన్ వేయించుకున్నట్లుగా దృవీకరణ పత్రాలు అందజేస్తేనే జీతాలు ఇస్తామని ఉత్తర్వుల్లో పే�