Home » ordinence factory
ప్రధానమంత్రి నరేంద్రమోడీ తన అమేథీ పర్యటనలో మరోసారి అబద్దాలు చెప్పారని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. ఆదివారం(మార్చి-3,2019) అమేథీలో పర్యటించిన ప్రధాని మేడ్ ఇన్ అమేథీ నినాదాన్ని తాము నిజం చేశామని అన్నారు.కాంగ్రెస్ పై,రాహుల్ పై మోడ�