Home » Organ Donation Pledge
Organ Donation Pledge : ప్రజలందరూ అవయవదాతలుగా మారాల్సిన అవసరం ఉందని అదనపు డీజీపీ వీసీ సజ్జనార్ అన్నారు. అవయవదానం విషయంలో తప్పక అవగాహన రావాలి. లక్షలాది మంది అవయవాల కోసం ఎదురుచూస్తున్నారు.