Home » Organic Cultivation
Organic Cultivation : ఈకోవలోనే అనంతపురం జిల్లాకు చెందిన ఓ సాఫ్ట్ వేర్ సేంద్రీయ వ్యవసాయాన్నే ఉపాధిగా మలుచుకొని.. సత్ఫాలితాలని పొందుతున్నారు. యువతి యువకులకు ఆదర్శంగా నిలుస్తున్నారు.
గొల్లపల్లి గామానికి చెందిన కొంత మంది రైతులు పెట్టుబడులను తగ్గించుకుంటూ ప్రకృతి వ్యవసాయంలో వంగ సాగుచేస్తున్నారు. నాణ్యమైన దిగుబడులను తీస్తూ.. మం, ఆదాయం పొందుతున్నారు.
సేంద్రీయ ఎరువుల వాడకంతో నాణ్యమైన పంట ఉత్పత్తులు ఖాయమని మరోసారి రుజువైంది. ఆత్రేయపురం మండలం ఉచ్చిలి గ్రామానికి చెందిన ఆదర్శ రైతు భూపతిరాజు వెంకట సత్యసుబ్బరాజుకు చెందిన అరటి తోటలో తెల్ల చక్రకేళీ గెల మూడున్నర అడుగులు పైగా పెరిగింది.