Home » Organic Cultivation Of Brinjal Crop
కూరగాయల్లో రాజెవరండి అంటే టక్కున గుర్తుకు వచ్చేది నోరూరించే వంకాయ. భోజన ప్రియుల్ని మనసుదోచే వంకాయ కూర లేకుండా శుభకార్యం జరగదు. ఈ వంకాయను సాగుచేసి ఏడాది పాటుగా మంచి దిగుబడులు పొందుతున్నాడు తూర్పుగోదావరి జిల్లా, ఉండ్రాజవరం మండలం , కె. సావరం �