Home » Organic Fertilizers :
Organic Fertilizers : వ్యవసాయంలో ఖర్చులు తగ్గించడంతో పాటు నాణ్యమైన, క్రిమి సంహారక రహిత దిగుబడులు సాధించాలనే ధ్యేయంతో అందుబాటులోకి వచ్చిందే ప్రకృతి వ్యవసాయం.
వ్యవసాయంలో జీవన ఎరువుల ప్రాముఖ్యత నానాటికీ పెరుగుతోంది. సహజ సిధ్దంగా నత్రజని, భాస్వరం, పొటాష్ లను మొక్కలకు అందుబాటులోకి తేవటంలో ఇవి కీలక భూమికను పోషిస్తున్నాయి. వాతావరణంలో వచ్చిన మార్పులకు తోడు, రకరకాల రసాయనాలతో భూమి కలుషితమై రానురాను నిస
పచ్చిరొట్ట పెంపకంపై ఇటు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. పచ్చిరొట్ట ఎరువుల వాడకాన్ని పెంచేలా వ్యవసాయశాఖ రైతులకు అవగాహన కల్పిస్తున్నది. భూసార పరిరక్షణతో అధిక దిగుబడులు సాధించేలా రాష్ట్ర రైతాంగాన్ని ప్రోత్సహిస్తున్నది.
వర్మీ కంపోస్టును రైతులు ఎకరాకు 8 నుంచి 12 క్వింటాళ్లు వరకు వివిధ పంటకు వాడవచ్చును. పండ్ల తోటలకు బాగా ఉపకరిస్తుంది. ప్రతి చెట్టుకు 5 నుంచి 10 కిలోల వరకు ఈ ఎరువును వేయడంవల్ల మంచి దిగుబడి సాధించవచ్చు.
పచ్చిరొట్టను ప్రధాన పంటకు ముందుగా కానీ లేదా అంతర పంటలా కానీ వేసుకోవచ్చును. వచ్చి రొట్ట ఎరువుతో తక్కువ ఖర్చుతో లాభసాటిగా మట్టిని ఆరోగ్యంగా తయారు చేసుకోవచ్చును. తొలకరి వర్షాలకు ఏ రకపు పచ్చిరొట్ట ఎరువుల విత్తనాలనైనా విత్తుకోవాలి. ఒక ఎకరాకు 15-20