Home » ORGANIC SOAP
Transgenders వినూత్నంగా ఆలోచించారు. కరోనా మహమ్మారి తర్వాత తమకు తాముగా నిలబడటానికి సొంత వ్యాపారం మొదలుపెట్టారు. సైదాపేటకు చెందిన శ్వేతా సుధాకర్ తన ఇద్దరి స్నేహితులతో కలిసి ఆరంభించారు. ఇది ఆమెకే కాకుండా వారి కమ్యూనిటీ మొత్తానికి హెల్ప్ అవుతుందని చె