Home » organized a catwalk
మనం ఇప్పటి వరకు మనుషుల అందాల పోటీలు చూశాం. బ్యూటీ కాంపిటీషన్ అంటే ఆ తళుకులు బెళుకులు వేరు. అందునా ఉమెన్స్ కాంపిటీషన్ అంటే ఆ కలరింగే వేరుగా ఉంటుంది. మనుషులలోనే కాదు పెంపుడు జంతువులకు ఈ అందాల పోటీలు అప్పుడప్పుడు నిర్వహిస్తుంటారు. అలానే ఇప్పటి �