Home » Oscars 2023
ఆస్కార్ అవార్డు గ్రహీత ఎ ఆర్ రెహమాన్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. అర్హత లేని సినిమాలను ఆస్కార్‌కి పంపిస్తున్నారు అంటూ బాధ పడ్డాడు.
టాలీవుడ్ హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటించిన మల్టీస్టార్రర్ చిత్రం RRR. మార్చి 12న లాస్ ఏంజిల్స్ లో ఆస్కార్ పురస్కారాలు జరుగుతున్న రోజున సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అయ్యిన టాప్ 5 లిస్ట్ ని ప్రముఖ అమెరికన్ మార్కెట్ ఇంటలిజెన్స్ ప్లాట్�
తాజాగా జరిగిన 95వ ఆస్కార్ వేడుకల్లో స్టేజిపైకి గాడిదని తీసుకొచ్చారు. మొదటిసారి ఆస్కార్ వేదికపై గాడిదను తీసుకురావడంతో అంతా ఆశ్చర్యపోయారు.............
ఈ కార్యక్రమానికి భారీగానే ఖర్చు అవుతుంది. కానీ మనం ఊహించిన దానికంటే మరీ ఎక్కువే ఖర్చు అవుతుంది. ఒక భారీ అవార్డుల ఈవెంట్ అంటే ఏదో కొన్ని కోట్లతో అయిపోతుంది మన దగ్గర. కానీ ఆస్కార్ వేడుకల ఖర్చు ఈ సంవత్సరం దాదాపు......................
భారతీయులందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన ఆస్కార్ అవార్డు ఎట్టకేలకు ఆర్ఆర్ఆర్ చిత్రంలోని ‘నాటు నాటు’ సాంగ్‌కు రావడంతో సినీ ప్రేమికులు సంతోషంతో ఊగిపోతున్నారు. ఒక ఇండియన్ సినిమాకు చెందిన పాట నేరుగా ఆస్కార్ బరిలో నామినేట్ కావడమే కాకుండా, ఆ�
ఈ విజయంపై చిత్రయూనిట్ కూడా పోస్టులు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్, చరణ్ కూడా తమ ఆనందాన్ని సోషల్ మీడియాలో వ్యక్తపరిచారు............
RRR సినిమాలోని నాటు నాటు పాట బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ అవార్డు అందుకుంది. పాట రచయిత చంద్రబోస్, సంగీత దర్శకుడు కీరవాణి ఈ అవార్డుని అందుకున్నారు. వీరికి, చిత్రయూనిట్ కి అభిమానులు, ప్రముఖులు, ప్రేక్షకులు అభినందనలు తెలుపుతున్నారు.
నాటు నాటు సాంగ్ ఆస్కార్ గెలవడంతో పాట రాసిన చంద్రబోస్, సంగీతం అందించిన కీరవాణి, పాట పాడిన కాలభైరవ, రాహుల్ సిప్లిగంజ్, డ్యాన్స్ కంపోజ్ చేసిన ప్రేమ్ రక్షిత్ మాస్టర్, రాజమౌళి, చరణ్, ఎన్టీఆర్ లతో పాటు చిత్రయూనిట్ ని అంతా అభినందిస్తున్నారు..............
95వ ఆస్కార్ అవార్డుల ఫుల్ లిస్ట్ ఇవే..........
ఎన్నో ఏళ్ళ కల నెరవేరింది. నాటు నాటు సరికొత్త చరిత్ర సృష్టించింది. ప్రపంచ సినిమాలోనే అత్యున్నత పురస్కారం అయిన ఆస్కార్ మన తెలుగు సినీ పాటకు తలొంచింది. రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ కలిసి నటించిన RRR సినిమాలోని నాటు నాటు పాటకు ఆస్కార్ అ�