Home » Osmania Hospital building
ఘనమైన చరిత్ర కలిగిన హైదరాబాద్ లోని ఉస్మానియా హాస్పిటల్ భవనం సురక్షితం కాదని నిపుణుల కమిటీ తేల్చింది. ఆసుపత్రికి ఆ భవనం పనికిరాదని స్పష్టం చేసింది. భవనానికి మరమ్మతులు చేసినప్పటికీ ఆస్పత్రికి కాకుండా ఇతర అవసరాలకే ఉపయోగించవచ్చని తెలిపింది