Home » Osmania University
ఉస్మానియా యూనివర్సిటీ. ఆ విశ్వ విద్యాలయానికి శుక్రవారం 82వ స్వాతకోత్సవం జరగనున్న క్రమంలో భారీగా ఏర్పాట్లు చేశారు. ఓయూ వీసీ ప్రొఫెసర్ డీ రవీందర్ యాదవ్ మాట్లాడుతూ ఠాగూర్ ఆడిటోరియంలో సాయంత్రం ఆరు గంటలకు వేడుక ప్రారంభమవుతుందన్నారు. ఈ కార్యక్ర�
గురువారం నుంచి ఈ నెల 16వ తేదీ వరకు జరగాల్సిన అన్ని పరీక్షలను వాయిదా వేసినట్లు ఉస్మానియా యూనివర్సిటీ అధికారులు వెల్లడించారు. వాయిదా పడిన పరీక్షల షెడ్యూల్‌ను తర్వాత ప్రకటిస్తామని పేర్కొన్నారు.
విశ్వ విద్యాలయాల్లో రాజకీయ కార్యక్రమాలకు అనుమతి ఇచ్చేది లేదంటూ తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. శుక్రవారం తెలంగాణలో రాహుల్ గాంధీ పర్యటన ఉంది. ఈ క్రమంలో ఉస్మానియా యూనివర్శిటీలో...
త్వరలో రాహుల్ గాంధీ ఉస్మానియా యూనివర్సిటీ (ఓయూ)లో పర్యటించనున్న నేపథ్యంలో, ఓయూ ఆర్ట్స్ కాలేజ్ వద్ద విద్యార్థులు చేపట్టిన ర్యాలీ ఉద్రిక్తతకు దారితీసింది.
అయితే రాహుల్ ఓయూ పర్యటనకు సంబంధించి మళ్లీ వీసీకి దరఖాస్తు చేసుకోవాలని పిటిషనర్లకు తెలిపింది. ఈ సారి దరఖాస్తును వీసీ పరిగణనలోకి తీసుకుంటారని కాంగ్రెస్ నేతలకు సూచించింది.
యూనివర్సిటీ ఆవరణలో రాజకీయ, మత పరమైన కార్యక్రమాలకు అనుమతి ఇవ్వరాదని గత ఏడాది జూన్ 31న వర్సిటీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ నిర్ణయం తీసుకుందని ఆయన తన లేఖలో గుర్తు చేశారు.
రాహుల్ గాంధీని ఓయూకి తీసుకెళ్లే విషయంలో జగ్గారెడ్డి తగ్గేదేలే అంటున్నారు. ప్రభుత్వంతో ఢీ అంటే ఢీ అంటున్నారు. (JaggaReddy On Osmania University)
ఈనెల 7న ఉస్మానియా వర్సిటీలోని ఆర్ట్ కాలేజీ వద్ద.. రాహుల్‌గాంధీ విద్యార్థులను కలిసేలా టీపీసీసీ ప్లాన్ చేసింది. కానీ.. వారికి ఓయూ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ షాకిచ్చింది. దీనిపై కొన్ని విద్యార్థి సంఘాలు భగ్గుమన్నాయి.
రాజకీయ నాయకులకు ఓయూలో అనుమతి లేదని తీర్మానం ఇప్పుడే బయటపెట్టడంలో మతలబు ఏంటో చెప్పాలన్నారు. ఓయూ స్టూడెంట్స్ అని చెప్పుకునే ఎమ్మెల్యేలు... సీఎంను ఓయూ తీసుకెళ్లలేకపోయారని విమర్శించారు.(Jagga Reddy On OU)
ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీ విద్యార్థుల త్యాగం మరవలేమని అన్నారు. రాహుల్ గాంధీని ఉస్మానియా యూనివర్సిటీకి తీసుకువస్తామని చెప్పారు. రాజకీయాలకు సంబంధం లేకుండా యూనివర్సిటీకి వెళ్తారని పేర్కొన్నారు.