Home » osteoarthritis diet and lifestyle
ఆర్థ్రయిటిస్ సమస్యలున్నవాళ్లు కొన్ని ఆహారనియమాల్ని పాటించాలి. ఆల్కహాల్, మసాలాలు, ఎక్కువ ఉప్పు, పులుపూ తీపీ పదార్థాల్లాంటి వాటికి దూరంగా ఉండాలి. మనిషి శరీరతత్త్వాన్ని బట్టి బార్లీ, మజ్జిగ, ఓట్స్, పెసలు, సోయా, బెర్రీలు వంటి వాటిని ఆహారంలో భ�