other states actress

    Meera Mitun: లొంగితేనే ఇతర రాష్ట్రాలవారికి సినీ అవకాశాలు

    August 13, 2021 / 09:03 AM IST

    బిగ్ బాస్ కంటెస్టెంట్, తమిళ నటి మీరా మిథున్ వివాదాల గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎప్పటికప్పుడు కొత్త కొత్త వివాదాస్పద వ్యాఖ్యలతో సంచలనంగా మారుతున్న మీరా మిథున్ ఈ మధ్యనే ఓ సామాజికవర్గం గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసి చిక్కులు తెచ్చుకుంద

10TV Telugu News