-
Home » OU students warning Pawan Kalyan
OU students warning Pawan Kalyan
తెలంగాణలో రాజకీయాలు చేస్తే తరిమికొడతాం... పవన్ కళ్యాణ్ కు ఓయూ విద్యార్థులు సీరియస్ వార్నింగ్
November 9, 2023 / 10:45 AM IST
ఓయూ-జేఏసీకి చెందిన విద్యార్థులు తమ చేతుల్లో ‘గో బ్యాక్, పవన్ కళ్యాణ్’ అనే ప్లకార్డులు పట్టుకుని క్యాంపస్లో నిరసన తెలిపారు.