Home » out of India's World Cup squad
బీసీసీఐ 2019 ఐసీసీ వరల్డ్ కప్‌కు టీమిండియాను ప్రకటించింది. కొద్ది నెలలుగా తర్జనభర్జనలు పడుతోన్న నాల్గో స్థానాన్ని కేఎల్ రాహుల్‌కు అప్పగించిన సెలక్షన్ కమిటీ.. రాయుడుకు నిరాశనే మిగిల్చింది. కొద్ది రోజులుగా వన్డే, టెస్టు, టీ20 ఫార్మాట్‌లో సత్తా చ�