Home » Oval Ground
ఓవల్ మైదానంలో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, మైదానం చీఫ్ క్యురేటర్ లీ ఫోర్టిస్ల మధ్య గొడవ జరిగింది. ఈ గొడవపై టీమిండియా కెప్టెన్ శుభ్మన్ గిల్ స్పందించారు.
డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్ ఓటమి తరువాత టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli) తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఆసక్తికర వ్యాఖ్యలు పంచుకున్నారు.
ఓవల్ మైదానంలో 104 టెస్టుల్లో 26 సార్లు మాత్రమే నాలుగో ఇన్నింగ్స్లో లక్ష్యాన్ని ఛేదించిన జట్లు విజయం సాధించాయి. ఈ నేపథ్యంలో నాలుగో ఇన్నింగ్స్లో భారీ లక్ష్యాన్ని ఛేదించి టీమిండియా డబ్ల్యూటీసీ ట్రోపీని సాధించడం కష్టమైన పనే.
ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చింది. డబ్ల్యూటీసీ ఫైనల్(WTC Final 2023) కు వేళైంది. బుధవారం నుంచి లండన్లోని ఓవల్ మైదానంలో భారత్(Team India), ఆస్ట్రేలియా(Australia) జట్లు అమీతుమీ తేల్చుకునేందుకు సిద్దం అయ్యాయి.