Home » Over Eating
పండగ అనేసరికి సెలవలు వస్తాయి. సెలవలు అనగానే కాస్త రిలాక్స్ అవుతాం. నచ్చిన ఫుడ్ కంట్రోల్ లేకుండా తినేస్తాం. తరువాత బరువు పెరగ్గానే ఆందోళన పడతాం. హాలీడేస్లో బరువు పెరిగితే ఎలా తగ్గించుకోవాలి?
అతిగా తినడం వల్ల అధిక బరువు పెరుగుతుంది. ఊబకాయం టైప్ 2 డయాబెటిస్ ప్రమాదాన్ని పెంచుతుందని అమెరికన్ డయాబెటిస్ అసోసియేషన్ తెలిపింది.