Over Price

    బీరు గొడవ: తుపాకీతో కాల్చి చంపేశారు

    March 28, 2019 / 06:46 AM IST

    ఉత్తరప్రదేశ్‌లోని నోయిడా ప్రాంతంలో బీరు గొడవ యువకుడి ప్రాణం తీసుకుంది. సురేంద్ర, రాజు అనే ఇద్దరు యువకులు బీరు కొనేందుకు వైన్స్ షాపుకు వెళ్లి రేటు ఎక్కువగా ఉందనే కారణంతో షాపులోని వ్యక్తితో గొడవపడ్డారు. బుధవారం ఉదయం ఐచార్ ప్రాంతం పరిధిలోని �

10TV Telugu News