Home » over turned
వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలం పరిధిలోని గుర్రంగట్టు తాండ చౌరస్తా దగ్గర ఆర్టీసీ బస్సు ఈ రోజు ఉదయం బోల్తాపడింది. ఈఘటనలో పలువురికి గాయాలయ్యాయి.
కర్ణాటకలోని తుముకూరు జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం చోటు చేసుకుంది. ఓ ప్రైవేటు బస్సు బోల్తా పడటంతో… ఏడుగురు మరణించారు. 15 మందికి తీవ్రగాయాలు కాగా మరో 25 మందికి స్వల్ప గాయాలైనట్లు తెలిసింది. ఈ ప్రమాదంలో మరికొందరు గాయపడ్డారు. క్షతగాత్రులను స్�