Home » Overeating
పోషణ, సంతృప్తి మొత్తం శ్రేయస్సుకు ప్రాధాన్యతనిచ్చే స్పృహతో కూడిన నిర్ణయాలు తీసుకోవడానికి మనల్ని మనం శక్తివంతం చేసుకోవడం ముఖ్యం. కాబట్టి, అతిగా తినడానికి వీడ్కోలు చెప్పండి. ఆహారంతో మరింత సంతృప్తికరమైన పోషకమైన సంబంధానికి కొత్త మార్గాన్ని �
కడుపులో ఇబ్బందిగా ఉన్నప్పుడు మిరియాలతో తయారుచేసిన టీ తాగితే హాయిగా ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థనురిలాక్స్ చేస్తుంది. కాబట్టి కడుపు ఉబ్బినట్లు అనిపించదు. మిరియాలు, పుదీనా కలిసిన టీ జీర్ణవ్యవస్థకు చాలా మేలు చేస్తుంది.
తమ అనుకున్న పనులు జరిగాయనో, ప్రమోషన్, పరీక్షల్లో పాసైన సందర్భాలు, ఉద్యోగం లభించటం వంటి భావోద్వేగ పూరిత సందర్భంలో ఆకలి తీరుపై సదరు భావోద్వేగాల ప్రభావం ఉంటుంది. ఈ సమయంలో అధికంగా తినాలన్న కోరిక కలుగుతుంది.
ఒకేసారి ఎక్కువ మొత్తంలో ఆహారం తీసుకుంటే కడుపు ఉబ్బి ఇబ్బందులు ఎదురవుతాయి. తక్కువ మొత్తంలో ఆహారాన్ని ఎక్కువసార్లుగా తీసుకుంటే కడుపు తేలికగా ఉంటుంది.