Home » Owaisi
కమిషనర్ రంగనాథ్ కు రాజకీయాలపై సోకు ఉంటే ఖాకీ బట్టలు వదిలేసి ఖద్దరు బట్టలు వేసుకోవాలని సలహా ఇచ్చారు ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి.
యువకులారా.. మళ్లీ రబ్బర్ చెప్పులు, జీన్స్ ప్యాంట్ సత్తా చూపండి. సీఎం పదవిని చెప్పుతో సమానమన్న కేసీఆర్ కు బుద్ది చెప్పండి. Bandi Sanjay
ఆర్జేడీకి నిర్దిష్ట వైఖరి అనేదే లేదు. అప్పుడప్పుడు వారు సెక్యులరిజం గురించి మాట్లాడతారు. మళ్లీ బీజేపీ నుంచి వచ్చిన నితీష్ కుమార్ను తమ సీఎంగా చేసుకుంటారు. పాత పార్లమెటు భవనానికి ఢిల్లీ ఫైర్ సర్వీస్ నుంచి క్లియరెన్స్ లేదనే విషయం గుర్తు పె�
గుజరాత్లో రాళ్లు రువ్వారని ముస్లిం యువకుల్ని బహిరంగంగా కట్టేసి కొట్టారు. అసలు పోలీసులు చేసే డ్యూటీయేనా ఇది? ఇదేనా మన వ్యవహార శైలి? లౌకిక దేశంలో ముస్లింలకు కనీస ప్రాధాన్యం లేదు? ముస్లింలు మనుషులు కాదా? ప్రధానమంత్రి గుజరాత్ వ్యక్తి. ఈ ఘటనపై ఆ�
ఈ విషయమై కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి షమా మహమ్మద్ కూడా మోదీపై విరుచుకుపడ్డారు. చైనాలోని వీఘర్లపై జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘనలపై చర్చ కోసం యూఎన్హెచ్ఆర్సీలో ముసాయిదా తీర్మానంపై ఓటింగ్ నుంచి భారత దేశం గైర్హాజరైందని, మన భూమి�
యూపీ సీఎం యోగి ఆదిత్యనాత్ పై ఏఐఎమ్ఐఎమ్ చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ కామెంట్లు చేశారు. జూన్ 10 ఆందోళనలకు కారణమైన జావేద్ అహ్మద్ ఇల్లు పడగొట్టించడంపై విమర్శలు గుప్పించారు.
ఏఐఎమ్ఐఎమ్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తనకు కేంద్ర ప్రభుత్వం ఇస్తానన్న జెడ్ కేటగిరీ సెక్యూరిటీని తిరస్కరించారు. పార్లమెంట్ వేదికగా ప్రసంగించిన అమిత్ షా.. అసదుద్దీన్ ప్రాణాలకు ....
ప్రచారం ముగించుకుని ఢిల్లీకి బయల్దేరుతుండగా ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కారుపై మీరట్ వద్ద ఆగంతుకుల దాడి జరిగింది.
ఉత్తరప్రదేశ్లోని మీరట్లో ఎన్నికల ప్రచారంలో ఉన్న హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ కారుపై ఆగంతకులు కాల్పులు జరిపారు.
Covishield’s efficacy సీరం సంస్థ ఉత్పత్తి చేసిన కోవాగ్జిన్ సామర్థ్యంపై అనుమానం వ్యక్తం చేశారు ఏఐఏఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ. ఇవాళ నుంచి దేశంలో రెండో దశ వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడ�