Home » own Party leaders
ఎమ్మెల్యే రోజా… ద ఫైర్ బ్రాండ్. ఎనీ సెంటర్ సింగిల్ హ్యాండ్ అనే టైపు ఆమెది. సినీ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్‌గా వెలిగిన ఆమె.. పొలిటికల్ ఎంట్రీ తర్వాత తొలి రోజుల్లో చాలా ఇబ్బందులు, అవమానాలు పడ్డారు. 2014 ఎన్నికల్లో నగరి నుంచి ఎమ్మెల్యేగా గెలిచినా, �