Home » oxygen concentrators
కూతురు పెళ్లిచేసిన తండ్రి కట్నంగా ఇళ్లు, పొలాలు, తోటలు,బంగారం,వెండి ఇస్తారు. కానీ ఇది కరోనా మహమ్మారి టైమ్ అన్ని వింతలే అన్నీ విచిత్రాలే. ఓ తండ్రి కూతురుకి పెళ్లి చేసి అల్లుడికి ఆక్సిజన్ ను కట్నంగా ఇచ్చాడు.
కరోనా కష్టకాలంలో సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అందరికీ సాయం చేస్తూ ఆపద్బాదంధవుడిగా అవతరించిన నటుడు సోనూసూద్ మరో గొప్ప నిర్ణయం తీసుకున్నారు.
కరోనా మహమ్మారి రెండో వేవ్ దేశాన్ని అతులాకుతలం చేస్తోంది. ఈ నేపథ్యంలో కరోనా పోరాటంలో తన వంతు కృషి చేసేందుకు బీసీసీఐ ముందుకొచ్చింది.
ప్రస్తుతం సల్మాన్ ఖాన్ వంతుగా గ్రాండ్ గా 500 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు రెడీ చేశాట. ఈ సంగతిని తానే ఇన్స్టాగ్రామ్లో పోస్టు చేశాడు సల్మాన్ భాయ్.
రాష్ట్ర వ్యాప్తంగా కరోనా కట్టడి కోసం చేస్తున్న ప్రయత్నాల్లో భాగమయ్యేందుకు ప్రముఖ సంస్థ గ్రీన్ కో ముందుకొచ్చింది. మేము సైతం సాయం చేస్తామంటూ..
కరోనా సమయంలో మెస్సయ్యగా మారిపోయిన సోనూసూద్.. కష్టం అంటే వచ్చేస్తున్నాడు. బెడ్, ఆక్సిజన్ ఏదైనా సరే అవసరం అయితే నేనున్నా అంటూ దేశమంతా సాయం చేస్తున్నారు. ఈ క్రమంలోనే లేటెస్ట్గా ఆక్సిజన్ దొరక్క ప్రాణాలు విడవకూడదు అనే లక్ష్యంతో ఒకే ఒక్క మిస్డ్
బిగ్ బీ.. బాలీవుడ్ సూపర్ స్టార్ అమిత్ బచ్చన్ కొవిడ్ బాధితులకు సహాయార్థంగా అడుగు ముందుకేశారు. పోలాండ్ నుంచి 50ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లను, వెంటిలేటర్లను కొనుగోలు చేసి..