Home » Oxygen Shortage
ఆస్పత్రిపై వచ్చిన ఆరోపణలపై విచారణ చేయించామని వైద్య చికిత్సలో ఎలాంటి లోపం లేదని వెల్లడైందని మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి తెలిపారు. ఆస్పపత్రిలో ఆక్సిజన్ సరఫరా లోపం వల్ల 8 మంది చనిపోయారని కొన్ని మీడియా సంస్థలు తప్పుడు ప్రచారం చేశాయని పేర్కొ
రుయా ఆసుపత్రిలోని ఆక్సిజన్ ప్లాంట్ ను కలెక్టర్ హరినారాయణ పరిశీలించారు. ఆక్సిజన్ అందక 11 మంది చనిపోయారని వెల్లడించారు.
ఢిల్లీకి గండం గడిచింది
Kriti Hospital గుర్గావ్లోని కీర్తి ప్రైవేట్ హాస్పిటల్ లో ఆక్సిజన్ కొరత కారణంగా ఆరుగురు కరోనా పేషెంట్లు చనిపోయారు. అయితే చనిపోయిన వారి రోగుల బంధువులు దాడి చేస్తారన్న భయంతో వైద్యులు, సిబ్బంది వారంతా హాస్పిటల్ క్యాంటీన్ లో దాక్కున్నారు. ఈ ఏప్రిల�
ఆక్సిజన్ కొరత కారణంగా కోవిడ్ -19 బాధితులు మరణిస్తున్నారనే వార్తలను ధృవీకరించాలని అలహాబాద్ హైకోర్టు లక్నో, మీరట్ జిల్లా న్యాయాధికారులను ఆదేశించింది.
oxygen shortage దేశంలో ఆక్సిజన్ కొరతతో కరోనా రోగుల మరణాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికే దేశ రాజధాని ఢిల్లీ సహా పలు రాష్ట్రాల్లో ఆక్సిజన్ అందక పలువురు మృతి చెందగా..తాజాగా కర్ణాటకలోని చామరాజనగర జిల్లా హాస్పిటల్ లో ఆక్సిజన్ కొరత సహా ఇతర కారణాలతో 24 గం�
మహారాజు ప్రభుత్వాస్పత్రిలో ఘోరం జరిగింది. ఆక్సిజన్ అందక నలుగురు కరోనా రోగులు మృతిచెందారు. అర్ధరాత్రి సమయంలో ఒక్కసారిగా ఆక్సిజన్ నిలిచిపోయింది.
కరోనా పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతుండటంతో ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఢిల్లీలో లాక్ డౌన్ పొడిగిస్తున్నట్లు ప్రకటించింది.
ఆక్సిజన్ సరఫరాను అడ్డుకుంటే ఉరితీస్తాం: హైకోర్టు
ఢిల్లీలో ఆక్సిజన్ కొరతపై హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఎవరైనా ఆక్సిజన్ సరఫరాను అడ్డుకుంటే ఉరితీస్తామని హైకోర్టు వ్యాఖ్యానించింది.