Home » Oy Re Release
'వాలంటైన్స్ డే' సందర్భంగా సిద్ధార్ధ్ హీరోగా నటించిన 'ఓయ్' రీ రిలీజైంది. ఫిబ్రవరి 16న హైదరాబాద్లో వేస్తున్న స్పెషల్ షోకి హీరో సిద్ధార్ధ్ను తీసుకువస్తానంటున్నారు డైరెక్టర్.
ఓయ్ డైరెక్టర్ ఆనంద్ రంగ తాజాగా ఓయ్ సినిమా గురించి ఒక ఆసక్తికర పోస్ట్ పెట్టాడు.
'ఓయ్' రీ రిలీజ్ విషయాన్ని తెలియజేస్తూ పోస్టు వేసిన డైరెక్టర్ ని తిట్టిన నెటిజెన్. దర్శకుడు రిప్లైతో మీమ్స్..