Home » Paddy Procurement Issue
రాష్ట్రంలో కొన్ని రైస్ మిల్లులో ఉండాల్సినంత దాన్యం లేదు, అసలు ధాన్యం నింపేందుకు గోనెసంచులు కూడా రాష్ట్ర ప్రభుత్వం వద్ద లేవని కిషన్ రెడ్డి అన్నారు
తెలంగాణ ధాన్యం దంగల్.. సీన్లోకి రాహుల్..!
పార్లమెంట్ సమావేశాలను బహిష్కరించిన టీఆర్ఎస్
సేకరణపై విధాన నిర్ణయాన్ని ప్రకటించాలన్న డిమాండ్‌తో లోక్‌సభ, రాజ్యసభలో ప్లకార్డులు పట్టుకుని నిరసన వ్యక్తం చేశారు.
కేంద్ర ప్రభుత్వం చెప్తున్న మాటలను, రాష్ట్ర బీజేపీ నేతలు మాట్లాడుతున్న మాటలను తిప్పి కొట్టేలా సీఎం మంత్రులకు సూచనలు చేసే అవకాశం ఉంది.
అప్పుడే అయిపోలేదు..ధాన్యం సేకరణపై కేటీఆర్.!
ఢిల్లీలో రైతులు ఉద్యమాన్ని అణదొక్కుతున్నారని తెలిపారు. లఖింపూర్ లో రైతులపైకి వాహనాలు ఎక్కి హత్య చేస్తున్నారని విమర్శించారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ లేఖ రాశారు. లేఖలో ధాన్యం కొనుగోలు అంశాన్ని ప్రస్తావించారు.