Home » Paddy rice production
వరి సాగుచేసే ప్రాంతాల్లో ఆయా కాలమాన పరిస్థితులు, వాతావరణం, భూములను బట్టి శాస్త్రవేత్తలు ప్రాంతాల వారీగా అనేక వరి వంగడాలను రూపొందించారు.
పశ్చిమగోదావరి జిల్లా, మారుటేరు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం.. మరో రెండు రకాలను విడుదలకు సిద్దం చేసింది. బిపిటికి ప్రత్యామ్నాయంగా రూపొందించిన ఎం.టి.యు – పన్నెండు ఎనబై రెండు రకం చీడపీడలను తట్టుకొని అధిక దిగుబడినిస్తోంది. ఖరీఫ్ రబీకి అనువ�