Home » paddy selling tokens
farmers difficulties for tokens: ధాన్యం కొనుగోలు టోకెన్ల కోసం కార్యాలయాలకు రైతులు భారీగా తరలివస్తున్నారు. సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల, పాలకవీడు, గరిడేపల్లి మండలాల్లో .. టోకెన్ల కోసం రైతులు బారులు తీరారు. నేరేడుచర్లలో రైతులు తెల్లవారుజూము నుంచే వ్యవసాయాధికారి �