Paddy Stem Borer

    వరిలో మొగిపురుగును అరికట్టే పద్ధతులు

    March 12, 2024 / 04:36 PM IST

    Paddy Stem Borer : ప్రధాన పంట వరి. నాటు నుంచి కోత దశ వరకు, కూలీల కొరత, సాగునీటి ఇబ్బందులతో అనేక సమస్యలను ఎదుర్కుంటున్న రైతుకు చీడపీడల నివారణ కూడా పెద్ద సవాలుగా మారింది.

10TV Telugu News