Home » Padma awardees
మెగాస్టార్ చిరంజీవి, మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, మిగిలిన పద్మశ్రీ అవార్డు గ్రహీతలకు నేడు తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ లోని శిల్పకళావేదికలో ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించింది.
వెంకయ్య నాయుడుకు రాష్ట్రపతి కావాల్సిన అన్ని అర్హతలు ఉన్నాయి.. ఆయన రాష్ట్రపతి కావాలని ఆకాంక్షిస్తున్నానని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
పద్మ విభూషణ్ అవార్డులు వచ్చిన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, సినీ నటుడు, మెగాస్టార్ చిరంజీవిలతో పాటు పద్మ అవార్డు గ్రహీతలకు తెలంగాణ ప్రభుత్వం సన్మానించింది.
71వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముందు పద్మ అవార్డులను ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. సామాజిక సేవలో భాగంగా పలువురికి ఈ అవార్డులను అందజేయనున్నారు. ఏడుగురు పద్మ విభూషన్, 16 మందికి పద్మ భూషన్, 118మందికి పద్మ శ్రీ అవార్డులు ఇచ్చారు. జగదీశ్ లాల్ అహూజా(