Chiranjeevi : పద్మ విభూషణ్ మెగాస్టార్ చిరంజీవికి తెలంగాణ ప్రభుత్వం సన్మాన కార్యక్రమం ఫొటోలు
మెగాస్టార్ చిరంజీవి, మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, మిగిలిన పద్మశ్రీ అవార్డు గ్రహీతలకు నేడు తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ లోని శిల్పకళావేదికలో ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించింది.









