Home » padma awards 2020
తులసీ గౌడ.. కర్ణాటకకు చెందిన 72ఏళ్ల మహిళ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్నారు.
దేశంలో అత్యున్నత పౌర పురస్కారాలుగా భావించే ‘పద్మ’ అవార్డులను కేంద్ర ప్రభుత్వం శనివారం ప్రకటించింది. 71వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించిన 141 మందిని పద్మ పురస్కారాలకు ఎంపిక చేస్తూ ఆ వివరాలను జనవరి 25న వెల్ల�