-
Home » Padma Rao Goud
Padma Rao Goud
డిప్యూటీ స్పీకర్‌గా పద్మారావు గౌడ్
February 22, 2019 / 08:53 AM IST
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఫిబ్రవరి 22వ తేదీ శుక్రవారం శాసనసభలో సీఎం కేసీఆర్ ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశ పెట్టారు. బడ్జెట్ ముగిసిన తరువాత ఉభయసభలు ఫిబ్రవరి 23వ తేదీ శనివారానికి వాయిదా పడ్డాయి. అదే రోజు డిప్యూటీ స్�