Home » Padma Vibhushan Award
తాజాగా కన్నడ స్టార్ హీరో శివ రాజ్ కుమార్ బెంగుళూరు నుంచి చిరంజీవి ఇంటికి వచ్చి చిరంజీవిని అభినందించారు. అనంతరం ఆయనతో ముచ్చటించి చిరంజీవి ఇంట్లోనే భోజనం చేసి వెళ్లారు.
పలువురు సినీ ప్రముఖులు వెంకయ్య నాయుడును కలిసి పద్మ విభూషణ్ అవార్డుకు ఎంపికైనందుకు ఆయనను సత్కరించి అభినందనలు తెలిపారు.