Padmabhushan Soumitra Chatterjee

    కరోనాతో మృతి చెందిన దిగ్గజ నటుడు

    November 15, 2020 / 02:24 PM IST

    Soumitra Chatterjee: కరోనా సినీ పరిశ్రమను కలవరానికి గురిచేస్తోంది. ఇప్పటికే పలువురు ప్రముఖులు కోలుకోగా కొందరు ఈ మహమ్మారికి బలై ప్రాణాలు కోల్పోయారు. తాజాగా బెంగాలీ దిగ్గజ నటుడు సౌమిత్ర ఛటర్జీ కోల్‌కత్తాలో కన్నుమూశారు. ఆయన వయసు 85 సంవత్సరాలు. గత రెండు రోజు

10TV Telugu News