Home » Padmarao
తనకు ప్రగతి భవన్ కు వెళ్లేందుకు తనకు ఎలాంటి అడ్డంకులూ లేవని పద్మారావు వ్యాఖ్యానించారు. తాను పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని, కొందరు బీజేపీ నేతలు తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ఊపిరి ఉన్నంత వరకు టీఆర్ఎస్ �
Telangana Legislative Assembly Deputy Speaker Padmarao interesting comments : టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్..తెలంగాణ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నవారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. సికింద్రాబాద్లో నూతనంగా నిర్మించిన దక్షిణ మధ్య రైల్వే ఉద్యోగుల సంఘం డివిజనల్ కా�
తెలంగాణ రాష్ట్ర శాసనసభ డిప్యూటీ స్పీకర్గా తిగుళ్ల పద్మారావు గౌడ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఫిబ్రవరి 25వ తేదీ సోమవారం ప్రారంభమైన సమావేశాల్లో డిప్యూటీ స్పీకర్గా పద్మారావు ఎన్నికైనట్లు స్పీకర్ పోచారం శ్రీనివాసరావు ప్రకటించారు. సీఎం కేసీఆర