Pak men

    ఇస్లాంకు వ్యతిరేకమంటూ ప్రధాని నాటిన మొక్కలు పీకేస్తున్నారు

    August 10, 2020 / 10:04 PM IST

    పాకిస్తాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ ఆదివారం దేశంలోనే అతిపెద్ద ట్రీ ప్లాంటేషన్ ప్రచారం మొదలుపెట్టారు. అయితే నేలలో నాటిన మొక్కలను కొందరు యువకులు పీకేస్తున్న వీడియో వైరల్ అయింది. ఎందుకంటే ఇది ఇస్లామిజానికి విరుద్ధం అని వారి ఉద్దేశ్యమట. ఈ వ�

10TV Telugu News