Home » PAK vs BAN first Test
టెస్టు క్రికెట్లో బంగ్లాదేశ్ టీమ్ సస్సేషన్ క్రియేట్ చేసింది. తన కంటే ఎంతో బలమైన పాకిస్థాన్ జట్టును సొంత గడ్డపై చిత్తుగా ఓడించి సంచలన విజయాన్ని సాధించింది.
పాకిస్తాన్, బంగ్లాదేశ్ జట్ల మధ్య రెండు టెస్టు మ్యాచుల సిరీస్లో భాగంగా తొలి టెస్టు మ్యాచ్ బుధవారం ప్రారంభమైంది.