Home » PAK vs BAN
సూపర్-4 దశలో పాకిస్తాన్ మొదటి విజయాన్ని నమోదు చేసింది. లాహోర్లోని గడాఫీ స్టేడియంలో బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లో 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
ఆసియాకప్లో గ్రూప్ దశ ముగిసింది. టాప్-4 జట్లు సూపర్ 4లో అడుగుపెట్టాయి. సూపర్-4లో భాగంగా పాకిస్తాన్, బంగ్లాదేశ్ జట్ల మధ్య లాహోర్లోని గఢాపీ స్టేడియంలో మ్యాచ్ జరుగుతుంది.