Home » PAK vs SL 1st ODI
రావల్పిండి వేదికగా శ్రీలంతో జరిగిన తొలి వన్డే మ్యాచ్లో గెలిచి మంచి జోష్లో ఉన్న పాకిస్తాన్ జట్టుకు (PAK vs SL) ఐసీసీ షాకిచ్చింది.
పాక్ కొత్త వన్డే కెప్టెన్ షాహీన్ అఫ్రిది (Shaheen Afridi) తన సహచర ఆటగాళ్లకు ఓ సందేశం ఇచ్చాడు.