Home » Pakistan Attack
ఢిల్లీ లక్ష్యంగా పాకిస్థాన్ అత్యాధునిక ఫతాహ్-2 మిసైల్‌ను ప్రయోగించింది. అయితే, భారత రక్షణ వ్యవస్థ హర్యానాలోని సిర్సా మీదుగా ఈ మిసైల్ ను అడ్డగించి కూల్చేసింది.
36 ప్రదేశాల్లో చొరబాటుకు దాదాపు 300 నుండి 400 డ్రోన్లను ఉపయోగించారు.