-
Home » Pakistan Bus Fire
Pakistan Bus Fire
Pakistan Bus Fire: పాకిస్థాన్లో ఘోర బస్సు ప్రమాదం.. వరద బాధితులతో వెళ్తున్న బస్సుకు మంటలు.. 18మంది సజీవదహనం..
October 13, 2022 / 10:59 AM IST
పాకిస్తాన్లో విషాదం చోటుచేసుకుంది. నూరియాబాద్లో వరద బాధితులతో వెళ్తున్న బస్సులో బుధవారం అర్థరాత్రి మంటలు చెలరేగడంతో చిన్నారులు, మహిళలు దాదాపు 18మంది సజీవ దహనమయ్యారు. మరో తొమ్మిది మందికి గాయలయ్యాయి.