Home » Pakistan cricketers
ది హండ్రెడ్ లీగ్ డ్రాఫ్ట్‌లో పాక్ ఆటగాళ్లు ఘోర అవమానం ఎదురైంది.
పాకిస్తాన్‌కు చేరుకున్న బాబర్ బృందం లాహోర్‌లోని గడ్డాఫీ స్టేడియంలోని ప్రాక్టీస్ సెషన్స్‌లో పాల్గొంది.
వన్డే ప్రపంచకప్‌లో పాకిస్థాన్ ప్రయాణం ఎలాగున్నప్పటికీ ఆ జట్టు ఆటగాళ్లు మాత్రం భారత దేశంలోని వివిధ ప్రాంతాల్లోని రుచులను మాత్రం చాలా చక్కగా ఆస్వాదిస్తున్నారు.
అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు వన్డే ప్రపంచకప్ (ODI World Cup) 2023 జరగనుంది. ఈ మెగా టోర్నీ కోసం ఇప్పటికే భారత్‌కు చేరుకుంది పాకిస్తాన్ (Pakistan).
SHAHID AFRIDI: పాకిస్తాన్ క్రికెట్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రీది.. ప్రస్తుతం నేషనల్ క్రికెట్ అకాడమీ హెడ్ గా వ్యవహరిస్తున్న రాహుల్ ద్రవిడ్ గురించి మాట్లాడారు. కఠినంగా శ్రమించి అండర్-19 లెవల్ ఇండియన్ ప్లేయర్లను తీర్చిదిద్దిన ద్రవిడ్ అడుగు జాడల్లో నడవా�
ప్లేయర్లకు ఫిట్నెస్ తప్పనిసరని తెలిసిందే కానీ, ఫిట్నెస్ మీదే ఆధారపడి మ్యాచ్ ఫీజులు డిసైడ్ అవుతాయని ఊహించి ఉండరు. పాక్ ప్లేయర్లకు ఆ దేశ క్రికెట్ బోర్డు ఇదే షాక్ ఇచ్చింది. దానికి కారణం లేకపోలేదు.. 2019వరల్డ్ కప్ సమయంలో పాకి్ క్రికెటర్లు అభిమాన�
పాకిస్తాన్ క్రికెటర్లు భారత డ్రైవర్ ను డిన్నర్ కు ఆహ్వానించారు. షహీన్ షా అఫ్రీదీ, యాసిర్ షా, నసీమ్ షాలను బ్రిస్బేన్ నుంచి హోటల్‌కు వెళ్లేందుకు భారత ట్యాక్సీ డ్రైవర్ కార్లో తీసుకెళ్లాడు. దిగిన తర్వాత డబ్బులు ఇస్తుండగా డ్రైవర్ తిరస్కరించాడ�