Home » pakistan crime news
అల్ఫాలా రోడ్‌లోని మదీనా మసీదు సమీపంలో మిలాద్ ఉన్-నబీ ఊరేగింపు కోసం ప్రజలు గుమిగూడుతుండగా పేలుడు సంభవించిందని మస్తుంగ్ అదనపు కమిషనర్ అతా-ఉల్-మునీమ్ డాన్‌కు తెలిపారు.
పేలుడులో ప్రాణాలు కోల్పోయిన వారి పట్ల పాకిస్థాన్ తాత్కాలిక హోంమంత్రి సర్ఫరాజ్ అహ్మద్ బుగ్తీ సంతాపం వ్యక్తం చేస్తూ, పేలుడును ఖండించారు. ఉగ్రవాదులకు మతం లేదా విశ్వాసం లేదని, రెస్క్యూ ఆపరేషన్‌లో అన్ని వనరులను ఉపయోగిస్తున్నామని చెప్పారు