Home » pakistan film
బ్రహ్మాస్త్ర హీరో 'రణబీర్ కపూర్' పాక్ సినిమాలో నటిస్తాను అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. తాజాగా రణబీర్.. సౌదీ అరేబియాలో జరిగే 'రెడ్ సి ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్'కి హాజరయ్యాడు. ఆ వేడుకల్లో రణబీర్ ని పాకిస్తానీ మూవీస్ లో నటించే ఛాన్స్ వస్తే చేస్�