Home » Pakistan journalists
ఇస్లామాబాద్ : పాకిస్తాన్ జర్నలిస్టులు భారత్ కు మద్దతుగా నలిచారు. లాహోర్ ప్రెస్ క్లబ్ ఎదుట శాంతి ర్యాలీ నిర్వహించారు. వింగ్ కమాండర్ అభినందన్ ను క్షేమంగా భారత్ కు అప్పగించాలని పాక్ జర్నలిస్టులు కోరారు. తాము యుద్ధాన్ని కోరుకోవడం లేదంటూ ప్లక�