Home » Pakistan Missile
పాకిస్తాన్లోని సింధ్ ప్రాంత జంషోరో వాసులు గుర్తు తెలియని వస్తువు ఆకాశం నుంచి కూలుతుండటాన్ని గమనించారు. పెద్ద పొగతో కుప్పకూలుతుండటాన్ని చూసి రాకెట్ లేదా మిస్సైల్ అని ఊహించుకున్నారట