Home » Pakistan squad
Pakistan Squad : భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమిచ్చే టీ20 వరల్డ్ కప్‌కోసం పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) జట్టును ప్రకటించింది. సల్మాన్ అలీ అఘా సారథ్యంలో 15మంది ఆటగాళ్లతో కూడిన జట్టును ఆదివారం ప్రకటించింది.
పేసర్ హసన్ అలీ ప్రపంచ కప్ ద్వారా పాక్ టీమ్‌లో మళ్లీ చేరాడు. పాకిస్థాన్ బాబర్ అజామ్ సారథ్యంలో..