Home » Pakistan Tehreek-e-Insaf
ఇమ్రాన్ ఖాన్ 2023 ఆగస్టు నుంచి జైలులో ఉన్నారు. ఆయనపై ఉన్న అనేక కేసుల్లో విచారణ జరుగుతోంది.
పాక్లో పూర్తికాలం పనిచేసిన ప్రధానిగా అరుదైన రికార్డును ఇమ్రాన్ సొంతం చేసుకుని ఉండేవారు. కానీ అలా జరగలేదు. ఎందుకంటే అది పాకిస్థాన్.
సెంట్రల్, దక్షిణ ఆసియాకు అమెరికా దౌత్యవేత్తగా ఉన్న డొనాల్డ్ లూ తనను దించేందుకు కుట్ర పన్నారని గతంలో ఇమ్రాన్ ఖాన్ ఆరోపించారు. అనేక మీడియా ఇంటర్వ్యూల్లో ఇమ్రాన్ ఈ విషయాన్ని వెల్లడించారు. దీనిపై అప్పట్లోనే చాలా విమర్శలు వచ్చాయి.